Chhattisgarh Maoist Attack | Death Toll Rises To 24 | President Kovind condoles killing Jawans

2 Просмотры
Издатель
దండకారణ్యం ఎన్ కౌంటర్ లో అసువులు బాసిన జవాన్ల సంఖ్య......... 24కు పెరిగింది. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో......... నిన్న ఐదుగురు జవాన్లు చనిపోగా...... ఇవాళ మిగతా వారి మృతదేహాలను గుర్తించారు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ......... అమర జవాన్ల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.


#LatestNews
#EtvTelangana
Категория
Бокс
Комментариев нет.